PV Sindhu: పెళ్లికి రావాలని ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంకు పీవీ సింధు ఆహ్వానం..! 6 d ago
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకి వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహనికి రావాలని ఆహ్వానించారు. అలాగే సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు.